- తెలుగు అచ్చులతో పదాలు
- తెలుగు హల్లులతో పదాలు
- తెలుగు అక్షరాలతో మరిన్ని పదాలు
- కొన్ని పదాలు-అర్థాలు
- నానార్థాలు
- వ్యతిరేక పదాలు
- వారముల పేర్లు
- మాసముల పేర్లు
- సంవత్సరముల పేర్లు
- కాలాల పేర్లు
- ఋతువుల పేర్లు
- తెలుగు నెలలు, వారాలు, ఋతువులు
- దిక్కుల పేర్లు
- తిథుల పేర్లు
- గ్రహముల పేర్లు
- రాశులు, నక్షత్రాలు
- కొన్ని పండుగల పేర్లు
- కూరగాయల పేర్లు
- పండ్ల పేర్లు
- రంగుల పేర్లు
- రుచుల పేర్లు
- మన శరీరభాగాల పేర్లు
- పక్షుల పేర్లు
- జంతువుల పేర్లు
- వాహనముల పేర్లు
- వివిధ రకాల పనులు
జై సాయి మాస్టర్ !!
నేటి బాలలే రేపటి పౌరులు.కనుక మన పిల్లలను ఉత్తమ సంస్కారాలతో అలంకరిస్తూ పెంచడము, తద్వారా బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్ది ప్రపంచానికి అందించడము తల్లిదండ్రులమైన మనందరి బాధ్యత. వారిలో చక్కని వివేకము, విచక్షణ పెంపొందించి, వివేకవంతమైన ప్రవర్తనను అలవరిచి, ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు పునాదులు వేసేందుకే ఈ చిరు ప్రయత్నం. మాతృభాషను పరిచయం చేయడం అందులో మొదటి మెట్టు.
జై సాయి మాస్టర్ !!
తెలుగు పద పరిచయము
Subscribe to:
Posts (Atom)
No comments:
Post a Comment