జై సాయి మాస్టర్ !!

నేటి బాలలే రేపటి పౌరులు.కనుక మన పిల్లలను ఉత్తమ సంస్కారాలతో అలంకరిస్తూ పెంచడము, తద్వారా బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్ది ప్రపంచానికి అందించడము తల్లిదండ్రులమైన మనందరి బాధ్యత. వారిలో చక్కని వివేకము, విచక్షణ పెంపొందించి, వివేకవంతమైన ప్రవర్తనను అలవరిచి, ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు పునాదులు వేసేందుకే ఈ చిరు ప్రయత్నం. మాతృభాషను పరిచయం చేయడం అందులో మొదటి మెట్టు.

జై సాయి మాస్టర్ !!

సంస్కారబీజాలు

భారత స్వాతంత్ర్య వీరులు

(1)    మహాత్మా గాంధీ
(2)    జవహర్ లాల్ నెహ్రు 
(3)    భగత్ సింగ్ 
(4)    ఝాన్సీ లక్ష్మీబాయి
(5)    అల్లూరి సీతారామ రాజు 
(6)    నేతాజీ శుభాష్ చంద్ర బోస్
(7)    బాల గంగాధర్ తిలక్ 

మహాత్ములు

(1)   గౌతమ బుద్ధుడు
(2)   జ్ఞానేశ్వర్ మహారాజ్  
(3)   ఏకనాథ్ మహారాజ్ 
(4)   స్వామి వివేకానంద

No comments:

Post a Comment