- తెలుగు అచ్చులు
- తెలుగు హల్లులు
- తెలుగు అక్షరమాల వర్నోత్పత్తి స్థానము
- తెలుగు అచ్చుల గుణితము
- తెలుగు హల్లుల గుణితము(ద్విత్వాక్షరాలు,సంయుక్తాక్షరాలు)
- తెలుగు హల్లుల వత్తులు
- తెలుగు గుణింతపు గుర్తులు
- క,ఖ గుణింతాలు
- గ,ఘ గుణింతాలు
- చ,ఛ గుణింతాలు
- జ,ఝ గుణింతాలు
- ట,ఠ గుణింతాలు
- డ,ఢ గుణింతాలు
- ణ గుణింతము
- త ,థ గుణింతాలు
- ద,ధ గుణింతాలు
- న గుణింతము
- ప.ఫ గుణింతాలు
- బ, భ గుణింతాలు
- మ గుణింతము
- య,ర గుణింతాలు
- ల,వ గుణింతాలు
- శ,గుణింతము
- ష గుణింతము
- స గుణింతము
- హ గుణింతము
- ళ గుణింతము
- క్ష గుణింతము
- ఱ గుణింతము
జై సాయి మాస్టర్ !!
నేటి బాలలే రేపటి పౌరులు.కనుక మన పిల్లలను ఉత్తమ సంస్కారాలతో అలంకరిస్తూ పెంచడము, తద్వారా బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్ది ప్రపంచానికి అందించడము తల్లిదండ్రులమైన మనందరి బాధ్యత. వారిలో చక్కని వివేకము, విచక్షణ పెంపొందించి, వివేకవంతమైన ప్రవర్తనను అలవరిచి, ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు పునాదులు వేసేందుకే ఈ చిరు ప్రయత్నం. మాతృభాషను పరిచయం చేయడం అందులో మొదటి మెట్టు.
జై సాయి మాస్టర్ !!
తెలుగు అక్షర పరిచయము
Subscribe to:
Posts (Atom)
No comments:
Post a Comment